SSC CHSL 2024: ఎస్ఎస్‌సీ సీహెచ్ఎస్ఎల్ 2024 ఫైన‌ల్ లిస్ట్ విడుద‌ల‌! 1 y ago

featured-image

కేంద్ర‌ప్ర‌భుత్వ విభాగాల్లో 3,954 ఖాళీల భ‌ర్తీకి నిర్వ‌హించిన కంబైన్డ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ (10+2) లెవెల్ ఎగ్జామినేష‌న్‌-2024 ఫైన‌ల్ రిజ‌ల్ట్స్‌ను స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మీష‌న్ విడుద‌ల చేసింది. గ‌త ఏడాది దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన కేంద్రాల్లో జులైలో టైర్‌-1 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా సెప్టెంబ‌ర్ 6 న ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. న‌వంబ‌ర్‌లో టైర్‌-2 ప‌రీక్ష‌లు జ‌ర‌గాయి. ఈ మేరకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్ధుల వివ‌రాల‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుప‌రించింది. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD